Friday, 10 July 2026 11:38:26 PM

హోంగార్డుపై ఓ కానిస్టేబుల్ దాడి...

పోలీస్ అవుట్ పోస్ట్ హోంగార్డుకు విరిగిన కాలు...

Date : 24 January 2026 11:26 AM Views : 1221

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : హోంగార్డుపై ఓ కానిస్టేబుల్ దాడి చేసి గాయపరిచిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకుంది... వివరాల్లోకి వెళ్తే... ప్రభుత్వాసుపత్రిలో పోలీసు అవుట్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న ఓ హోంగార్డు విధి నిర్వహణలో ఉన్న సమయంలో మంథని పోలీస్ స్టేషన్ కు సంబంధించిన ఓ కానిస్టేబుల్ తన వాహనాన్ని రోడ్డుపై అడ్డుగా పెట్టడంతో వాహనాన్ని పక్కకు పెట్టాలని సదురు హోంగార్డు కానిస్టేబుల్ కు చెప్పడంతో నన్నే వాహనం తీయమంటావా అని ఒక్కసారిగా హోంగార్డుపై విరుచుకుపడి దాడి చేయడంతో హోంగార్డ్ కాలుకు గాయం అయినట్లు తెలుస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఆకాంక్ష న్యూస్ లో

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :