Thursday, 25 June 2026 07:58:25 PM

కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య...

Date : 14 October 2024 08:35 PM Views : 405

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / మంథని : మంథని మండలం అక్కేపల్లి గ్రామానికి చెందిన గోవిందారం ముత్తయ్య (49) కడుపు నొప్పి భరించలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ముత్తయ్య గత పది సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడని, ఎన్ని ఆసుపత్రుల్లొ చికిత్స చేపించిన కడుపునొప్పి తగ్గనందున మనస్తాపం చెంది సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని పురుగుమందు తాగి ఆత్మ హత్య చేసుకున్నాడని మృతుని భార్య సరోజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేససకొని దర్యాప్తు జరుపుతున్నట్లు మంథని ఎస్ఐ రమేష్ తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :