ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / హైదరాబాద్ : హైదరాబాద్ శివార్లలోని పటాన్‌చెరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గన్ మెన్ శ్రీనివాస్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే...సోమవారం ఉదయం పటాన్‌చెరు మండలంలోని భానూరు వద్ద అదుపు తప్పిన బైకు హద్దు రాయిని ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన గన్‌మెన్ శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Admin
Aakanksha News