Wednesday, 11 February 2026 09:06:04 PM

ఖద్దర్ చొక్కాల పొట్లాట....⁉️

అధికార పార్టీ నాయకుల బహాబాహి....

Date : 18 May 2023 11:45 AM Views : 1030

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : ఖద్దర్ చొక్కా నాయకుల పోట్లాట పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చర్చనీయాంశంగా మారింది. రామగుండం నియోజకవర్గం లోని అధికార పార్టీకి చెందిన ఒకానొక కార్పొరేటర్ భర్త... ఒకానొక ఓ కోఆప్షన్ సభ్యుడి భర్త ఓ మద్యం దుకాణంలో ఇద్దరి నాయకుల మధ్య బుధవారం రాత్రి పోట్లాట జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ ఘర్షణకు సంబంధించి అధికార పార్టీలో కొంతమంది నాయకుల మధ్య జోరుగా చర్చకు దారి తీస్తుంది. అయితే నిన్న మొన్నటి వరకు కలిసి తిరిగిన ఖద్దర్ చోక్క నాయకులు మధ్య ఘర్షణ జరగడం అధికార పార్టీలో చేర్చకు దారి తీస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఘర్షణకు సంబంధించి కొంత మంది నాయకులు ఓ కార్యాలయంలో ఓ ముఖ్య నాయకుడి కనుసైగల్లో వీరి మధ్య రాజీ కుదిరిచ్చేందుకు ప్రయత్నాలు నడుస్తున్నట్లు సమాచారం

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :