Saturday, 26 September 2026 06:57:24 AM

అర్ధరాత్రి దొంగల బీభత్సం....

బీరువా పగలగొట్టి నగదు బంగారం దోచుకెళ్లిన దొంగలు.

Date : 15 December 2024 05:40 AM Views : 591

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / నాగర్‌కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని బొల్గట్ పల్లి గ్రామంలో అర్థరాత్రి తాళాలు వేసిన ఇండ్లను దొంగలు టార్గెట్ చేస్తూ మూడు ఇండ్లలో దొంగతానానికి పాల్పడ్డారు. బీరువా తాళాలు పగులగొట్టి నగలు డబ్బులు, బంగారం దొంగలు దోచు కెల్లారని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. హుటాహుటిన గ్రామానికి చేరుకున్న పోలీసులు దొంగతనం జరిగిన తీరును పరిశీలించి, వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :