ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / కాకినాడ జిల్లా : భీమవరం నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్తుండగా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పరిధిలోని శంఖవరం మండలం కత్తిపూడి వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది.దీంతి కారు నుజ్జు నుజ్జు కావడంతో ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు నుజ్జునుజ్జు కాగా ప్రమాద సమయంలో కారులో 7 గురు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...
Admin
Aakanksha News