Thursday, 25 June 2026 07:02:51 PM

గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు...

Date : 30 January 2025 07:28 AM Views : 653

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది. గౌలిదొడ్డి టీన్జీఓస్ కాలనీలో ఓ యువకుడు.. ఫారిన్ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. కెన్యా, టాంజానియా, బ్యాంకాక్ అమ్మాయిలతో వ్యభిచారం నడుపుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. కాలనీలోని వ్యభిచార గృహంపై మాదాపూర్ ఎస్ఓటీ, హెచ్ టీఎఫ్ అధికారులు కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించి.. 9 మంది ఫారిన్ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు.విషయం తెలుసుకున్న నిర్వాహకుడు పోలీసులకు దొరకకుండా పరారయ్యాడు. దీంతో పోలసులు అతడి కోసం గాలింపు చర్యలు చేప్టటారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :