Tuesday, 11 August 2026 04:04:03 PM

ఉరి వేసుకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి....

Date : 16 February 2025 08:47 PM Views : 497

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / నాగర్‌కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గంలోని అమ్రాబాద్ మండలం మున్ననూర్ నీరంజన్ షావలి దర్గా సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసు కున్న ఘటన ఆదివారం రోజు చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.అయితే ఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :