ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / నాగర్‌కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ లోని శ్రీపురం గ్రామంలో అర్ధరాత్రి మల్లేష్ అనే వ్యక్తి తన ఇంటి దిచక్ర వాహనానికి గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో దిచక్ర వాహనం దగ్ధం కావడంతో భాధితుడు పోలీసులకు పిర్యాదు చేసాడు.
Admin
Aakanksha News