Friday, 25 September 2026 05:49:50 AM

లారీ ఢీకొని అక్కడికక్కడే ఒకరు మృతి...

Date : 08 May 2025 05:01 PM Views : 1141

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : కాటారం మండల కేంద్రంలో చింతకాని క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ధన్వాడ గ్రామానికి చెందిన తుల్సేగారి రాజలింగు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఇసుక లారీ మరో లారిని ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని డీ కొట్టడంతో అక్కడే మృతి చెందాడు. కాగా వరుస ప్రమాదాలు జరుగుతున్న ప్రజా ప్రతినిధులు అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :