Tuesday, 11 August 2026 02:02:21 PM

గుర్తు తెలియని వ్యక్తి మృతి ...

Date : 28 March 2025 11:54 AM Views : 503

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : వరంగల్-ఖమ్మం రహదారి పున్నేల్ క్రాస్ రోడ్డు పక్కన గుర్తు తెలియని వ్యక్తి తీవ్ర గాయాలతో మృతి చెందిన చోటు చేసుకుంది.మృతుడి ఒంటిపైన సిమెంట్ రంగు ప్యాంట్, లేత నీలిరంగు, మెరున్ రంగు ఫుల్ హ్యాండ్స్ షర్టు ధరించి ఉన్నట్లుగా తెలిపారు. ఈ వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిస్తే పోలీసు స్టేషన్ నెంబర్ 8712685244, 8712685030కు సంప్రదించగలరి తెలిపారు. సదరు వ్యక్తి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.మృతదేహం పడి ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :