Monday, 10 August 2026 01:05:11 PM

సూర్యాపేట జిల్లాలో యువకుడి దారుణ హత్య...

ఆరు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న మృతుడు

Date : 27 January 2025 10:59 AM Views : 583

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / సూర్యాపేట జిల్లా : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో పరువు హత్యకు పాల్పడి ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా మామిళ్లగడ్డలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..వడ్లకొండ కృష్ణ అనే యువకుడు గత ఆరు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకొన్నట్టు సమాచారం. ఏ నేపథ్యంలోనే బాధితుడిని బండరాళ్లతో మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.మృతుడి బాడీని జనగామ రహదారి నుంచి పిల్లలమర్రికి వెళ్లే మూసీ నది కట్టపై విసిరేశారు. దింతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :