Thursday, 25 June 2026 08:06:09 PM

జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూత..

Date : 19 December 2024 10:36 AM Views : 1262

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / హన్మకొండ జిల్లా : తెలంగాణ గ్రామీణ కథ నేపథ్యంలో విడుదలైన బలగం సినిమా జానపద కళాకారుడు మొగిలయ్య ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతు వరంగల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం పరిస్థితి విషమించటంతో ఆయన తుది శ్వాస విడిచారు. బలగం సినిమాలో క్లైమాక్స్ లో భావోద్వేగ పాటను ఆలపించి ప్రేక్షకుల హృదయాలను ఆయన హత్తుకున్నారు. కొన్ని రోజులుగా మొగిలయ్య కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :