Sunday, 27 September 2026 08:22:19 AM

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు...

Date : 27 September 2025 08:19 PM Views : 373

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / మేదక్ జిల్లా : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామానికి చెందిన మంగలి భాగయ్య అకస్మాత్తుగా మృతి చెందడంతో వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏడుపాయల శ్రీనివాస్ గౌడ్ తక్షణమే స్పందించి అంత్యక్రియల నిమిత్తము ఐదు వేల రూపాయలను మృతుడి కుమారుడు మంగళ సంతోష్ కి అందజేశారు. మంగళ బాగయ్య అందరితో కలుపుకొలుగా ఉండే మంచి వ్యక్తి ఈరోజు మన మధ్య లేరు అనేది ఎంతో బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దండోల్ల సామెల్ మంగలి భూమయ్య మెతుకు మల్లేష్ మేదర్ యాదగిరి సింధు సుదర్శన్ దుర్గయ్య,భూపాల్ ,సాలె మల్కయ్య తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :