ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / సిద్దిపేట జిల్లా : సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది.ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ఐదుగురు యువకులు మృతి చెందగా ఇద్దరు బయట పడ్డారు. వివరాల్లోకి వెళ్తే...సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ డ్యామ్ కు హైదరాబాద్ ముషీరాభాద్ కు చెందిన 7 గురు యువకులు వచ్చారు. అయితే డ్యామ్ లో ఈతకు వెళ్లి ధనుష్,సాహిల్, దినేశ్వర్,లోహిత్,జతిన్ లు మృతి చెందగా ఇద్దరు సురక్షితంగా బయట పడ్డారు.
Admin
Aakanksha News