Monday, 10 August 2026 01:09:42 PM

పోలీసుల డ్రంక్ డ్రైవ్ టెస్టుల్లో పలు చోట్ల మందుబాబుల హల్ చల్...

Date : 01 January 2025 12:29 PM Views : 461

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకల సందర్బంగా పోలీసులు పలు చోట్ల డ్రంక్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. పలువురైతే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాహనాలతో విన్యాసాలు చేస్తూ.. యువకులు హల్‌చల్ చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్డ్రైవ్ లో దొరికిన 619 మంది, 550 పాయింట్లతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో కొంజేత మంది యువకులు పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :