Friday, 17 April 2026 01:34:09 PM

గ్రూప్‌-1 నోటిఫికేషన్‌‌ను విడుదల

Date : 08 December 2023 07:47 PM Views : 305

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : ఎన్నికల ముందు నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం వల విసిరింది. నాలుగున్నర ఏళ్ల పాటు నోటిషికేషన్లు ఇవ్వకుండా ఇప్పుడు హడావుడిగా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌‌ను విడుదల చేసింది. 81 పోస్టుల భర్తీకి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులు అయిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో జనవరి 1 నుంచి 21 అర్ధరాత్రి వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో వెల్లడించింది. నోటిఫికేషన్ కోసం కమిషన్ వెబ్‌సైట్‌లో చూడాలని స్పష్టం చేసింది. మార్చి 17న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. గ్రూప్‌-1లో డిప్యూటీ కలెక్టర్‌-9, డీఎస్పీ-26 పోస్టులు ఉన్నాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :