ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / తిరుపతి జిల్లా : తిరుపతి జిల్లాలో రేపటి నుంచి జరగాల్సిన చంద్రబాబు పర్యటన వాయిదా పడింది. మూడు రోజుల పాటు పర్యటించేలా ఈ నెల 4వ తేదీన సూళ్లూరుపేట, 5న గూడూరు, 6వ తేదీన వెంకటగిరి నియోజకవర్గాల్లో బాబు టూర్ షెడ్యూల్ ను విడుదల చేశారు. అయితే వర్షాల కారణంగా ఈ టూర్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Admin
Aakanksha News