Tuesday, 22 September 2026 11:07:33 PM

ఇంటి మిద్దె కూలి ముగ్గురు మృతి...

Date : 04 December 2024 04:57 PM Views : 371

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అనంతపూర్ జిల్లా : ఇంటి మిద్దె కూలి ముగ్గురు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కుందర్పిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇల్లు గొడలు దెబ్బతిని ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఇంట్లో ఉన్న ముగ్గురు దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సంధ్య, శ్రీదేవి, గంగన్నగా గుర్తించారు. ఇంటి మిద్దెపై కూడా వర్షపు నీరు నిలిచిపోయిందని గ్రామస్థులు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :