Friday, 17 April 2026 10:20:58 AM

విద్యార్థులకు జుట్టు కత్తిరించిన హెడ్ మాస్టర్...❗

Date : 20 September 2023 05:33 PM Views : 348

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / కాకినాడ జిల్లా : కాకినాడలోని సూర్యనారాయణపురంలో గల ఎన్ఎస్ఎస్ ఆర్కే పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు మార్కులు తక్కువ వచ్చాయని 9 మంది విద్యార్థుల జుట్టును హెడ్ మాస్టర్ కత్తిరించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు హెడ్ మాస్టారు పై కేసు నమోదు చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :