Friday, 17 April 2026 10:26:31 AM

వాసవి ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా వెలగా వెంకట నగేష్...

Date : 15 December 2024 06:55 PM Views : 310

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / పిఠాపురం : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 2025 సంవత్సరానికి గాను వాసవియన్ సీనియర్ సిల్వర్ స్టార్ పిఠాపురం పట్టణవాసి, న్యాయవాది, కె.సి.జి.ఎఫ్. వెలగా వెంకట నగేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా తమిళనాడు మదురైలో తుంకుమ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ హాల్ నందు వాసవియన్ డైమండ్ స్టార్ కేసీజిఎఫ్ అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుల్ల రామకృష్ణ, వెలగా వెంకట నగేష్ తో ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం నగేష్ ను రెండు తెలుగు రాష్ట్రాల ఆర్యవైశ్య ప్రముఖులు, పిఠాపురం నియోజకవర్గ ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు ఆయన్ని అభినందించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :