Friday, 17 April 2026 08:28:30 PM

పోలవరం ప్రాజెక్టుపై నేడు కీలక సమావేశం

Date : 07 October 2022 09:33 AM Views : 416

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / గుంటూరు జిల్లా : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై నేడు కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ తో సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు సలహాదారులు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. వారితో కేంద్రం ఈ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టుపై అయా రాష్ట్రాలకు చెందిన వారితో అభ్యంతరాలపై చర్చ సాగానుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :