Wednesday, 23 September 2026 11:29:58 PM

శతకవుల సమ్మేళనంలో యువకవయిత్రి భాను తేజశ్రీకి గౌరవ సత్కారం...

Date : 02 December 2024 06:51 PM Views : 348

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / పిఠాపురం : విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ నందు - ఆర్ట్స్ మరియు అమరావతి ఫౌండేషన్ వారు నిర్వహించిన శత కవుల సమ్మేళనంలో *అమ్మ* అనే శీర్షికతో కవిత చదివి అందరి మనసులు ఆకట్టుకున్నందుకు గాను సంస్థ వ్యవస్థాపకులు కళారత్న డా.పొట్లూరి హరికృష్ణ మరియు ఆర్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు కె.విజయలక్ష్మి తదితర పెద్దలు గౌరవనీయులు అభినందించి యువ కవయిత్రి భానుని సత్కరించారు. యువత కళారంగంలో ముందు ఉండాలని, భాను చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :