Friday, 07 August 2026 09:21:12 PM

తిరుపతి స్పెషల్ ట్రైన్‍లో దొంగల బీభత్సం

Date : 17 October 2022 08:29 AM Views : 413

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / తిరుపతి జిల్లా : తిరుపతి నుంచి హైదరాబాద్‍కు వస్తున్న ట్రైన్‍లో దొంగలు చోరికి పాల్పడ్డారు. కడప ఎర్రగుంట్ల దగ్గర అర్థరాత్రి ట్రైన్‍లో మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులను దుండగులు లాక్కెళ్లారు. దీనిపై ఆర్పీఎఫ్ పోలీసులకు బాధిత మహిళలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :