ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / వరంగల్ జిల్లా : సీపీఐ ( ఎమ్ ఎల్) సీపీ రెడ్డి పార్టీ అధ్వర్యంలో ఆదివాసీ ప్రజలపై, మావోయిస్టు లపై జరుగుతున్న దాడులకు నిరసనంగా చలో వరంగల్ ప్రోగ్రామ్ విజయవంతం చెయ్యాలని నకిరేకంటి చిట్టి బాబు పిలుపు నిచ్చారు.50 సంవత్సరాలుగా భూమి,భుక్తి,విముక్తి,పోరాటాల్లో ఎందరో అమరులు అయ్యారని , వారి త్యాగాలు వృధా కావు అని ,దోపిడి ఉన్నంత వరకు పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయనే ది నిజమని అందు కోసమే చలో వరంగల్ బారి బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా వరిగూడం గ్రామం ,గరేడిపల్లి మండల o, సూర్య పేట జిల్లా లో పోస్టర్స్, కర పత్రారాలను k వెంకటీషర్లు సైదులు, నాగరాజుఈ సందర్భంగా కి త ఆవిష్కరించారు.
Admin
Aakanksha News