ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / జోగులంబ గద్వాల జిల్లా : జోగులాంబ గద్వాల పట్టణంలోని రాయచూర్ రోడ్డులో వెదురు బొంగులతో వెళ్తున్న ట్రాక్టర్ గుడిసెలోకి దూసుకెళ్ళింది. ఈ ఘటన జరిగిన చేసుకున్న సమయంలో గుడిసెలో ఎవరు లేక పోవడంతో పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం ధ్వంసం అయింది.
Admin
Aakanksha News