ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని సింగరేణికి సంబంధించిన ఓ ప్రైవేట్ ఓబీ కంపెనీలో టాంకర్ బోల్తాపడడంతో డ్రైవర్ కు గాయాలైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.వివరాల్లోకి వెళ్తే... ఓబి కంపెనీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ట్యాంకర్ బ్రేకులు ఫీల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. గాయాలైన డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
Admin
Aakanksha News