Friday, 25 September 2026 05:47:50 PM

అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని జయప్రదం చెయ్యండి...

ప్రగతిశీల మహిళా సంఘం ( విముక్తి) జాతీయ కార్యదర్శి సంపంగి పద్మక్క పిలుపు

Date : 06 March 2025 06:20 AM Views : 423

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / సంగారెడ్డి జిల్లా : ఆపరేషన్ కాగర్ కు వ్యేతి రేకంగా 115 వ అంతర్ జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని జయప్రదం చెయ్యాలని ప్రగతిశీల మహిళా సంగం ( విముక్తి) జాతీయ కార్యదర్శి సంపంగి పద్మ్మక్క పిలుపు నిచ్చారు . ఆపరేషన్ కాగర్ కు వ్యతిరేకంగా ఈ నెల మొత్తం రెండు తెలుగు రాష్టలో గ్రామ గ్రామాన జరుపాలని కోరారు ఈరోజు సంగారెడ్డి పట్టణంలో జరిగిన మహిళల విస్తృత సమావేశంలో ఆమె మాట్లాడారు దేశంలో దళిత్,ఆదివాసీ,మైనార్టీ వర్గ ప్రజలు భయానక పరిస్థితుల్లో కొట్టుమిట్టు ఆడుతున్నారని వీరిని విరి సముసుకృతిని బలవంతంగా హిందూ కష్యే కరుణ చెయ్యాలని విరిపై మానసిక,శారీరక,ఆర్థిక,బలవంతం కొనసాగుతున్నది అన్నారు ,ఇప్పటికే దండకారణ్యం పూర్తిగా పోలీసు సైన్యం చేతులోకి వెళ్ళిపోయింది అక్కడి ఆదివాసీలు. పోలీసు కాంస్ట్రాన్టెషన్ కేమ్ప్ లో కందిషికులుగా అన్ని రకాల బాధలు అనుభవిస్తూ ,ఉన్నారు అనిఈ రాజ్యహింసకు ,కార్పొరేట్, పసిజానికి వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతం చేసే దిశగా మహిళా లోకం అంతా కదన రంగంలో ముందుండాలని మనతో కలసి వచ్చి సముస్తలను కలుపుకు పోవాలన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :