ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / నాగర్‌కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్ధులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి భవిష్యత్తుకు భరోసానిచ్చే విధంగా కృషి చేయడానికి ఉదయం నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలకు ఎలా సన్నధం కావాలో సబ్జెక్టు నిపుణులచే టీ-సాట్ ద్వారా లైవ్ ప్రోగ్రాంనిర్వహించామని డీఈవో రమేష్ కుమార్ తెలిపారు. విద్యార్థులు అందరూ ఈ ప్రోగ్రాంను వీక్షించేందుకు ఆయా హెచ్ఎంలు, పాఠశాలలఉపాద్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన తెలిపారు.
Admin
Aakanksha News