Saturday, 27 June 2026 10:11:59 PM

అభ్యర్థుల గెలుపు ఓటములపై ఓ రక్షణ అధికారి సర్వే...

Date : 01 February 2026 10:55 AM Views : 253

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : రామగుండం నియోజకవర్గంలో కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపు ఓటమిలపై ఆయా డివిజన్ లలో కొంత మంది తన దగ్గర పని చేసే కింది స్థాయి సిబ్బందితో ఓ రక్షణ అధికారి సర్వే చేయిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ఇంతకు అసలు ఆ అధికారి ఎవరు..? రాజకీయాలకు సదరు అధికారికి ఏం సంబంధం..? రక్షణ విభాగానికి చెందిన సదరు అధికారి గెలుపు ఓటములపై ఎందుకు సర్వే చేయిస్తున్నట్లు..? ఎవరి ఆదేశాలతో కింది స్థాయి సిబ్బందితో రాజకీయ సర్వే చేస్తున్నారు...? రక్షణ విభాగాన్ని వదిలి రాజకీయ సర్వే చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి..? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్నాయి.. దీనికి సంబంధించిన పూర్తి వార్తా కథనం మీ "ఆకాంక్ష" న్యూస్ లో

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :