Saturday, 27 June 2026 10:09:18 PM

రామగుండంలో స్క్రాప్ ఎమ్మెల్యే... కమిషన్ లే ఆయన నైజం...

రూపాయి పెడితే అర్థ రూపాయికి పనికి రాని నాయకులు రామగుండంలో ఉన్నారు..మాజీ ఎమ్మెల్యే

Date : 02 December 2025 03:15 PM Views : 963

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : రామగుండంలో స్క్రాప్ ఎమ్మెల్యే ఉన్నాడని కమిషన్ లే ఆయన నైజాం అని, నియోజకవర్గంలో రూపాయి పెడితే అర్థ రూపాయికి కూడా పనికిరాని నాయకులు ఎంతోమంది ఉన్నారని వారు ఈ విషయం తెలుసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావును దొంగ అని విమర్శించే స్థాయి, వారిది కాదని అజ్ఞానం లేని నాయకులు ఈ విషయాన్ని గమనించాలని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్,బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కౌశిక హరిలు అన్నారు. పూర్తిస్థాయి వార్త కథనం ఆకాంక్ష న్యూస్ లో

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :