Monday, 16 June 2025 02:38:59 AM

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు ముగ్గురు మావోయిస్టుల హతం..

Date : 25 March 2025 05:45 PM Views : 368

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భద్రత బలగాలు, మవోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. దంతెవాడలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. బీజాపూర్ – దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు దాక్కున్నారని సమాచారం అందుకున్న భద్రత బలగాలు ఉదయం నుంచి అడవుల్లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు మావోలు మృతి చెందగా.. ఘటనస్థలిలో మృతదేహాలతో పాటు.. ఆయుధాలు, పేలుడు పదార్థలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :