ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : జమ్ము కశ్మీర్ లోని రియాసి జిల్లాలో గల పవిత్ర మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో సోమవారం ఉదయం భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు. బంగంగా ప్రాంత సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Admin
Aakanksha News