ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : తెలంగాణాలో రాష్ట్ర రాజకీయాలకు, రామగుండం రాజకీయాలకు మధ్య ఏ మాత్రం తేడా ఉండదు. రాష్ట్ర రాజకీయాలు ఒక్క విధంగా ఉంటె, రామగుండం రాజకీయాలు మరో విధంగా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పవచ్చు. పార్టీ ఏదైనా రాష్ట్ర రాజకీయాలకు బిన్నంగా రామగుండం రాజకీయాలు కొనసాగుతాయి. అయితే ఇక్కడి ఓ ఖద్దర్ చొక్కా నాయకుడికి ప్రతి నెల లక్ష రూపాయల మామూళ్లు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుంది.. వాహనాలకు సంబంధించిన విభాగం నుండి సదురు నేతకు ప్రతి నెల లక్ష రూపాయలు, ఒక్క వేళా ఎప్పుడైనా పట్నం వెళ్తే తన వాహనంలో డీజిల్ కొట్టాలని సదురు ఖద్దర్ చొక్కా నేత కొందరి అధికారులకు హుక్కుమ్ జారీ చేసినట్లు ప్రచారం సాగుతోంది.
Admin
Aakanksha News