ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / ఆకాంక్ష డెస్క్ : అయోధ్య రామాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్(85) కన్నుమూశారు. సత్యేంద్రదాస్ అనారోగ్య సమస్యలతో ఫిబ్రవరి 3న లక్నో ఆస్ప్రతిలో చేరారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో పరిస్థితి విషమించి కన్నుమూశారని వైద్యులు తెలిపారు. బాబ్రీ మసీదు కూల్చివేసిన సమయంలోనూ రామమందిరానికి పూజారిగా ఉన్నారు. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలోనూ సత్యేంద్రదాస్ ముఖ్యపాత్ర వహించారు.
Admin
Aakanksha News