ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / ఆకాంక్ష డెస్క్ : హర్యానా లో బీజేపీ హ్యాట్రిక్ విజయం మోడీ విజయమని బీజేపీ సీనియర్ నేత డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డిఅన్నారు. హర్యానా లో బీజేపీ హ్యాట్రిక్ విజయం పై మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మీడియా తో మాట్లాడుతూ కాంగ్రెస్ దుష్ప్రచాాన్ని హర్యాన ప్రజలు తిప్పికొట్టారని,హర్యాన అభివృధ్ధికి ఓటేసారన్నారు.జమ్ము లో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయన్నారు.రాబోయే రోజుల్లో జమ్మూ లో కూడా మార్పులు వస్తాయి.గత ప్రభుత్వాల ఓటు బ్యాంక్ రాజకీయాలు జమ్ము లో ఉన్నాయి.ఈసీ పై కాంగ్రెస్ వ్యాఖ్యలు అసంబద్ధ మన్నారు.
Admin
Aakanksha News