Thursday, 05 March 2026 01:50:56 AM

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూత...

Date : 20 December 2024 04:33 PM Views : 679

ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / ఆకాంక్ష డెస్క్ : హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఐఎన్‌ఎల్‌డి అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా(89) కన్నుమూశారు. గురుగ్రామ్‌లోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. 1987 నుంచి 1990వరకు రాజ్య సభ సభ్యుడిగా సేవలందించారు. ప్రకాశ్ 1989 నుంచి 2005 వరకు హర్యానా ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు సేవలందించారు. 1935లో మాజీ ఉప ప్రధాని చౌధరీ దేవిలాల్‌కు ఓం ప్రకాశ్ జన్మించారు. 1999-2000 మధ్య జరిగిన టీచర్ రిక్రూట్‌మెంట్ అవకతవకలు పాల్పడడంతో ఆయన జైలు జీవితం గడిపారు. 2021లో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :