ఆకాంక్ష న్యూస్ - చిన్న ప్రత్యేక ప్రతినిధి / : స్థానిక ఎమ్మెల్యే ఓవైపు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడే ప్రజాభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న క్రమంలో ఎటువంటి సంబంధం లేని విషయాల్లో తల దూర్చి అధికార పార్టీకి పూర్తిస్థాయిలో తీరని మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించి ప్రతిపక్ష నాయకులకు అస్త్రంగా మారి అధికార పార్టీపై విమర్శలు గుప్పించే స్థాయిలో అవకాశం కల్పించి అధికార పార్టీని బదనాం చేసే దిశగా ఎమ్మెల్యే పేరుతో బాధితులతో షాడో ఎమ్మెల్యేగా ఫోన్ మాట్లాడిన అసలు వ్యక్తి ఎవరు..? ఇంతకు ఈ ఒక్క ఫోనే మాట్లాడారా..? లేక గతంలో ఇంకేమైనా అక్రమాలకు పాల్పడ్డారా అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. అసలు ఆ వ్యక్తి ఎవరు..? అతనిపై చర్యలు ఎప్పుడు..? ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే పేరుతో ఫోన్ మాట్లాడే అధికారం ఎవరిచ్చారు.. దీనిపై పూర్తి కథనం రేపటి ఆకాంక్ష న్యూస్ లో...
Admin
Aakanksha News