Sunday, 13 September 2026 01:39:30 AM

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం....

గోదావరిఖనిలో యోగా శిక్షణ ట్రైనర్ ఎం జ్యోతి...

Date : 04 January 2026 09:43 PM Views : 560

ఆకాంక్ష న్యూస్ - చిన్న ప్రత్యేక ప్రతినిధి / : రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గోదావరిఖని కళ్యాణ్ నగర్ ఏరియాలోని విశ్వబ్రాహ్మణ బ్యాంకేట్ హాల్లో జరుగుతున్న యోగా శిక్షణ కేంద్రాన్ని పలువురు వినియోగించుకోవాలని ట్రైనర్ ఎం జ్యోతి కోరారు యోగా వల్ల ప్రబలుతున్న వ్యాధులతో పాటు అనారోగ్య భారిన నుండి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ప్రతి ఒక్కరు యోగా శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని మహేశ్వరం జ్యోతి సూచించారు.యోగ అనేది ప్రతి ప్రతి వ్యక్తి వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఈ రోజుల్లో అనేక వ్యాధులు తబలుతున్నాయని దానివల్ల ఆరోగ్యం క్షినిస్తుందని యోగాతో సంపూర్ణ ఆరోగ్యం వ్యాధులను రాకుండా నియంతచుకోవచ్చని ఆమె కోరారు. యోగ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని ఆమె తెలిపారు.ఈ యోగాను ఉపయోగించుకోవాలని వారు ఈ కింది నెంబర్ కి తెలపాలని ఆమె కోరారు. సెల్ : 9059799322 కు సంప్రదించాలని ఆమెయం కోరారు యోగ అనేది ఒక్కసారి అలవర్చుకుంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతులవుతారు అని జ్యోతి సూచించారు...

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :