Saturday, 27 June 2026 07:51:38 PM

“కప్పను నేను…” అంటూ కన్నీళ్లతో విన్నపం...

బాధిత కుటుంబం ఆవేదన గాథ..

Date : 23 December 2025 12:18 PM Views : 487

ఆకాంక్ష న్యూస్ - చిన్న ప్రత్యేక ప్రతినిధి / : అధికార వ్యవస్థ తీరుతో తీవ్రంగా నలిగిపోయిన ఓ బాధిత కుటుంబం తమ గోడును ప్రజల ముందుంచింది. “కప్పను నేను…” అంటూ తమ బాధను వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. తమపై జరిగిన పరిణామాలకు బాధ్యులుగా చేస్తూ శ్రీరామచంద్ర మూర్తులు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, సీఐ ఇంద్రసేనారెడ్డి, బాణం దాసరి విజయ్‌ అని బాధిత కుటుంబ సభ్యులు శ్రీరామచంద్రుని కథకు సంబంధించిన పాత్రలను ఎత్తిచూపారు.అధికార దర్పంతో తమపై ఒత్తిడులు, వేధింపులు కొనసాగాయని వాపోయారు. న్యాయం కోసం ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా, తమ విన్నపానికి స్పందన లేదని కన్నీళ్లతో చెప్పారు. తమ సమస్యను చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పరిస్థితులు తమను కుంగదీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వార్త కథనం రేపటి "ఆకాంక్ష న్యూస్" లో

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :