Saturday, 14 March 2026 06:11:29 PM

దుబ్బ లో జాతీయ సైన్స్ దినోత్సవం..

Date : 01 March 2025 07:20 PM Views : 650

ఆకాంక్ష న్యూస్ - నిజామాబాద్ జిల్లా / : జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ దుబ్బ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో సైన్స్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్‌ను ప్రభుత్వం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి.శ్రీనివాస్ ప్రారంభించి, పాల్గొన్న వారికి బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులందరినీ అభినందించారు...ఇందులో ప్రైమరీ స్కూల్ టీచర్లు, హైస్కూల్ టీచర్లు, TACA అధ్యక్షులు టి.కేశవ్ కుమార్ కూడా పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :