Saturday, 02 May 2026 12:51:26 AM

నిజామాబాద్‌ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు...

Date : 16 February 2025 08:34 AM Views : 367

ఆకాంక్ష న్యూస్ - నిజామాబాద్ జిల్లా / : నిజామాబాద్‌ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. నాందేవ్వాడలో అర్ధరాత్రి ఓ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ ను చోరీ చేశారు.ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుస దొంగతనాల నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :