ఆకాంక్ష న్యూస్ - కరీంనగర్ జిల్లా / : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను సమర్పించారు. శివుని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ముఖ్యంగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు
Admin
Aakanksha News